మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం
నిర్వహణ సమాచార వ్యవస్థ ఒక నిర్వహణ సాధనం, ప్రజలు దీనిని శాస్త్రీయ మరియు ఉత్తమమైన నిర్ణయాలు తీసుకోవటానికి వినియోగిస్తున్నారు.
యం.ఐ.ఎస్. జాబ్ చార్ట్
యం.ఐ.ఎస్. కో-ఆర్డినేటర్ విధులు & భాధ్యతలు నియామకపు ఉత్తర్వులలో పేర్కొన్న ఉద్యోగ నియామావళితో పాటు నిర్వహిస్తున్న విధులు
యం.ఐ.ఎస్. కో-ఆర్డినేటర్ల వివరములు
మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం కో-ఆర్డినేటర్ల వివరములు (వరుసగా 13 జిల్లాలు – 670 మండలములు వారీగా)
ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష
భారత రాజ్యాంగము ‘86 వ రాజ్యాంగ సవరణ’ ద్వారా ‘ఆర్టికల్స్ 21A’ ప్రకారము 6 నుండి 14 సంవత్సరముల వయసు గల బాలబాలికలకు “ఉచిత నిర్బంధ విద్య” ను ‘ప్రాధమిక హక్కు’ గా రాజ్యాంగములో పొందుపరచబడినది. ఆర్టికల్ 21A అమలు చేయుటలో భాగముగా రూపొందించబడిన “విద్యా హక్కు చట్టము – 2009” నందు విద్యాభివృద్ధికి పొందుపరిచిన అంశములు అమలు చేయుటకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRD) కు చెందిన ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్ అయిన సర్వ శిక్షా అభియాన్ (SSA) ను కేంద్ర ప్రభుత్వము నోడల్ ఏజన్సీగా ప్రకటించింది. ఇంకా చదవండి
పాత్ర & బాధ్యతలు
మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం(MIS)
రాజన్న బడి బాట
జగనన్న అమ్మ ఒడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకముగా చేపట్టిన నవరత్నములలో ఒకటైన జగనన్న అమ్మ ఒడి పధకము అమలు చేయుటలో మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కో-ఆర్డినేటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు.
మన బడి – నాడు నేడు
వెబ్సైట్ మరియు మొబైల్ ఆప్ నందు పాఠశాలల ప్రస్తుత సమాచారమును సేకరించి క్రోడీకరించడము, పాఠశాలల వివరములు, ఫోటోలు ఎస్.టి.యం.ఎస్. మొబైల్ అప్ నందు అప్ లోడ్
స్టాటస్టికల్ డేటాతో పాటు ప్లానింగ్, U-DISE PLUS నిర్వహణ
హాబీటేషన్ & గ్రామాల వారీగా నివసించుచున్న జనాభా వివరములు, విద్యార్ధుల వివరములు ప్రతి హాబీటేషన్ & గ్రామములా వారీగా పాఠశాలల వివరములు & మౌళిక సదుపాయముల వివరములు
ఎడ్యుకేషన్ & ప్రభుత్వ పధకముల యొక్క వెబ్ పోర్టల్ డేటా నిర్వహణ
జగనన్న అమ్మ ఒడి, జగనన్న గోరుముద్దలు మరియు మన బడి నాడు నేడు మొదలగు పధకముల యొక్క డేటా నిక్షిప్తము చేయడం, ప్రస్తుత సమాచారమును నిక్షిప్తము చేయడము
డిజిటల్ క్లాస్ రూమ్స్ పని పరిస్థితులపై పర్యవేక్షణ
మండల పరిధిలో ఎంపిక కాబడిన పాఠశాలల నందు కంప్యూటర్ అయిడెట్ లెర్నింగ్ స్కూల్స్ నందు కంప్యూటర్స్ యొక్క పని పరిస్థితులపై పర్యవేక్షణ చేయడం
జగనన్న గోరుముద్దలు
జగనన్న గోరుముద్దలు అమలు చేయుటకు క్రోడీగుడ్లు, చిక్కిలు, అవసరమైన బియ్యం మొదలగు వాటి వివరములు క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ మరియు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నుండి అవసరమైన సమాచారము సంగ్రహించి
పాఠశాల & కార్యాలయములను సందర్శించడం
శ్రీయుత మండల విద్యాశాఖాధికారి వారి ఆదేశముల మేరకు మండల పరిధిలో వున్న పాఠశాలల సందర్శన, డివిజనల్ స్థాయి మరియు జిల్లా స్థాయి సమీక్ష సమావేశములకు హాజరు కావడం
ఈ-మెయిల్స్ పరిశీలించుట
శ్రీయుత జిల్లా విద్యాశాఖాధికారి, శ్రీయుత ప్రాజెక్ట్ అధికారి, సమగ్ర శిక్షా అభియాన్ వారి కార్యాలయముల నుండి వచ్చే రోజు వారి ఈ-మెయిల్స్ ను పరిశీలించి నిర్ధేశించిన గడువు తేది లోపు స్పందించి
అందరికీ విద్య తప్పనిసరి!
విద్యా హక్కు చట్టము 2009
భారత రాజ్యాంగం (ఎనభై ఆరవ సవరణ) చట్టం, 2002 భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21A ను ఆరు నుండి పద్నాలుగు (6-14) సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ “ఉచిత మరియు నిర్బంధ విద్య” ను ప్రాథమిక హక్కుగా తప్పనిసరి చేసింది.
ప్రభుత్వ ఉత్తర్వులు (జి.ఓ. లు)
క్లిక్ చేయండి
సంఘ నియమావళి (బైలాస్)
క్లిక్ చేయండి
ఆర్టికల్స్
క్లిక్ చేయండి